- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఇండియాలో.. మేమే నెంబర్ వన్ ట్యాక్స్ పేయర్స్!
X
దిశ, వెబ్ డెస్క్: ఇండియాలో భారీగా ట్యాక్స్(Highest tax) చెల్లిస్తున్న సెలబ్రిటీల జాబితాలో.. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ టాప్ ప్లేసులో నిలిచాడు. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి రెండవ స్థానంలో ఉన్నాడు. ఫైనాన్షియల్ ఇయర్-2024(Financial year-2024) కు గాను షారూఖ్ ఖాన్ అత్యధికంగా 92 కోట్ల రూపాయల ట్యాక్స్ చెల్లించగా, విజయ్ దళపతి 80 కోట్ల రూపాయల ట్యాక్స్ చెల్లిస్తున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, విరాట్ కోహ్లీ వంటి సెలబ్రిటీలు ఉన్నారు.
కాగా, షారూఖ్ ఖాన్.. గత ఏడాది నుంచి జవాన్, పఠాన్, డుంకి వంటి సినిమాలు చేస్తూ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. విజయ్ గత ఏడాది లియో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, ఇప్పుడు తాజాగా.. గోట్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి, మళ్లీ మరోసారి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు విజయ్.
Advertisement
Next Story