- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ANR శత జయంతి వేడుకల్లో.. నాగార్జున షర్ట్ ధర ఎంతో తెలిస్తే.. షాకవ్వాల్సిందే
దిశ,వెబ్ డెస్క్: అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలను అన్నపూర్ణ స్టుడియోలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్నార్ విగ్రహాన్ని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో నాగ్ వేసుకున్న షర్ట్‌కి ఓ ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం ఈ షర్ట్ కి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది.
బిగ్ బాస్ యూస్ చేసిన షర్ట్ ని తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకల్లో వేసుకుని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇంతకీ ఆ షర్ట్ ధర ఎంతంటే.. $310 డాలర్లు కాగా.. ఇండియన్ కరెన్సీలో అక్షరాలా రూ. 83,908. ఇది ఎక్కడో చూసినట్టు ఉందని నెటిజెన్స్ వెతుకులాట మొదలు పెట్టడంతో ఈ విషయాలు బయటకు వచ్చాయి. అయితే ఈ ఒక్క షర్టే కాదు.. బిగ్ బాస్‌లో మన కింగ్ నాగ్ వేసుకునే ప్రతి షర్ట్ కూడా వేలల్లోనే ఉంటుందని సమాచారం.