- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రెగ్నెన్సీ టైంలో దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదంటున్న Ileana D'Cruz
దిశ, వెబ్ డెస్క్ : పోకిరి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిన ఇలియానా ఆ తర్వాత వరస అవకాశాలను అందుకొని అందరి హీరోలతో నటించింది. అప్పటిలో టాలీవుడ్లో జీరో సైజ్ కి శ్రీకారం చుట్టి బాగా వైరల్ అయింది ఇలియానా. ఇటీవల కొన్ని నెలల క్రితం పెళ్లి కాకుండానే తాను ప్రెగ్నెన్సీ అని అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. అయితే దానికి కారణం ఎవరో చెప్పకపోయినా ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తుంది ఇలియానా. తాజాగా అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్ లో ఇలియానా పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఒకప్పుడు జీరో సైజ్ మెయింటైన్ చేసిన ఇలియానా బాలీవుడ్ కి వెళ్లి అక్కడ బొద్దుగా తయారయింది. గతంలోనే ఇలియానా బరువు గురించి చాలా కామెంట్స్ చేశారు. ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరుగుతున్నందుకు బాధపడుతున్నారా అని అడిగారు ఓ నెటిజన్. దీనికి ఇలియానా సమాధానమిస్తూ.. మొదట్లో ఈ ప్రశ్న నన్ను బాగా బాధించింది. కానీ ప్రెగ్నెన్సీ టైంలో బరువు పెరగడం చాలా కామన్. ప్రెగ్నెన్సీ సమయంలో ఇలాంటివి అస్సలు ఆలోంచించకూడదు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని చెప్పింది.
Read more:
శ్రీజ జాతకంలో అలా ఉందా.. నాలుగు పెళ్లీలు జరిగితే బకరాలు అయ్యేది ఆ ఇద్దరేనంట
మెగాప్రిన్సెస్‌కు ఘనస్వాగతం.. అందరికీ థాంక్యూ చెప్తూ కూతురు ఫొటో షేర్ చేసిన ఉపాసన