- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటి అడ్రస్ చెప్తే నేనే వస్తా.. నటి మృణాల్ కామెంట్స్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: ‘సీతా రామం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్.. తన అందంతో, అనుకువతో తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాలు దక్కించుకుంది. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే..?
ప్రస్తుతం టాలీవుడ్‌లో రెండు సినిమాలు చేస్తున్న మృణాల్.. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని తపిస్తుందట. అంతే కాకుండా సౌత్‌లో ఆమెకు ఎక్కువ అవకాశాలు వస్తుండటంతో ఇక్కడే సెటిల్ అవ్వాలని చూస్తుందట చిన్నది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఓ ఖరీదైన బంగ్లా కూడా కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన మృణాల్.. మా ఇంటి అడ్రస్ చెప్పండి. నేను కూడా చూసి వస్తాను అంటూ తెలిపింది. దీంతో మృణాల్ హైదరాబాద్‌లో బంగ్లా కొనుగోలు చేసిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది.
Read More: ఆ సినిమాకు నన్ను ఎందుకు సెలక్ట్ చేశారో తెలియదు.. కరిష్మా
డీసీపీ డ్రైవర్‌పై డింపుల్ హయతి ఫిర్యాదు.. కంప్లైంట్ తీసుకోని పోలీసులు!