- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుష్ప.. పుష్ప.. మైండ్ నుంచి పోవట్లేదురా నాయనా.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఫస్ట్ సింగిల్ బీట్..
ఇదిలా ఉంటే.. ‘పుష్ప2’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్లు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్న టైం రానే వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన x అకౌంట్ లో 'పుష్ప 2' సింగిల్ ను రిలీజ్ చేశాడు. 'పుష్ప పుష్ప.. పుష్ప పుష్ప రాజ్' అంటూ సాగే ఈ బీట్ ప్రస్తుతం నెట్టింట ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా ఫుల్ సాంగ్ మే 1న ఉదయం 11:07 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపాడు అల్లు అర్జున్. కాగా.. ఈ ఫస్ట్ సింగిల్ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. అయితే అభిమానులు సూపర్ అంటుంటే.. మిగితా వాళ్లు మాత్రం సోదిగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
Click here for PUSHPA PUSHPA Song Promo- Pushpa 2 The Rule వీడియో
Read More...
భారీ గుడ్ న్యూస్.. 20 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా