- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఊ అంటావా లాంటి ఐటెమ్ సాంగ్ మళ్లీ చేయను.. సమంత షాకింగ్ కామెంట్స్!
దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ అమ్మడు తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ మధ్య సమంతకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా సరే నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
తాజాగా సమంత ఐటమ్ సాంగ్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. పుష్ప మూవీలో ఊ అంటావా సాంగ్ చేసి మంచి పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ సాంగ్‌లో సామ్ అల్లు అర్జున్‌ను మించిపోయేలా స్టెప్స్ వేసి, తన హాట్ హాట్ ఎక్స్ ప్రెషన్స్‌తో ఎంతో ఆకట్టుకుంది. అయితే తాజాగా సామ్ మాట్లాడుతూ.. తాను ఊ అంటావా లాంటి ఐటమ్ సాంగ్ మళ్లీ చేయను అని చెప్పుకొచ్చింది. ఆ సాంగ్ చేసే టైమ్‌లో తాను చాలా వణికిపోయానని, సెక్సీ అనేది తనకు సరిపడదని,అందుకే తాను అలా ఫీలైనట్లు పేర్కొంది. అందంగా లేను. ఇతర అమ్మాయిలలాగా లేను అన్న ఆలోచనలతోనే పని చేశాను. నేను ఐటమ్ సాంగ్ ఓ ఛాలెంజ్‌గా తీసుకొని చేశాను.ఊ అంటావా పాట, ఫ్యామిలీ మ్యాన్ లో రాజీ పాత్ర ఒక్కటే, నాకు ఆ సాంగ్ ఓ సవాల్ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సామ్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.