- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యభిచారం ఘటనపై ఓపెన్ అయిన హీరోయిన్ యమున.. పిల్లల కోసమే..
దిశ, సినిమా: సీనియర్ నటి యమున తనపై వచ్చిన వ్యభిచారం పుకార్లపై ఓపెన్ అయింది. జనాల సూటిపోటి మాటలు భరించలేక కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్నానన్న ఆమె.. ఇన్నాళ్ల మౌనాన్ని బ్రేక్ చేస్తూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఆవేదనను షేర్ చేసుకుంది. 'నిజంగా నేను ఏ తప్పు చేయలేదు. కావాలనే ఇరికించారు. నేను ఆ రోజు ఆ హోటల్‌కి వెళ్లలేదు. వ్యభిచారి అనే నిందపడ్డాక బతకాలనిపించలేదు. పిల్లలకు చెడ్డపేరు రాకుండా ఆస్తులు వీలునామా రాసి జీవితం చాలించాలనుకున్నా. కానీ, ఓ స్నేహితురాలు బ్రెయిన్ వాష్ చేయడంతో పిల్లల కోసం మనోధైర్యాన్ని నింపుకుని జీవితాన్ని కొనసాగించా. కాలక్రమంలో ఎదుటివారి మాటలు అస్సలు పట్టించుకోకూడదనుకున్నా. మనం ఏంటో మనకే తెలుసు అనే నిజాన్ని పుస్తకాలు చదివి నేర్చుకున్నా. నా అనుమతి లేకుండా ఎవ్వరూ నా ఎమోషన్స్ టచ్ చేయలేరు అనేది మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్స్ అయ్యా. క్షణికావేశాలను దాటితే పెద్ద సమస్య కూడా చిన్నదే అవుతుంది. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ప్రాబ్లమ్‌కైనా సొల్యూషన్ ఉంటుంది' అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి ప్రస్తుతం హ్యాపీగా ఉన్నానని తెలిపింది.