- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'నేను సినిమాను అలానే చూస్తాను'.. రవితేజ
by Disha News Desk |
X
దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ రవితేజ 'క్రాక్' సినిమా తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మరోసారి 'ఖిలాడి' సినిమాతో హిట్ అందుకోవాలని రవితేజ తెగ ప్రయత్నిస్తున్నాడు. ఈ మూవీ ఫిబ్రవరి 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిన్న ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 'సినిమాను నా సినిమాగా నేను చూడను. ఒక ప్రేక్షకుడిగానే చూస్తాను' అని రవితేజ అన్నాడు. దాంతో పాటుగా సినిమాను డైరెక్టర్ అద్భుతంగా తెరకెక్కించాడని, కెమెరామెన్ పనితీరు, విజువల్స్ అన్నీ కూడా చాలా బాగావచ్చాయని అన్నాడు. అంతేకాకుండా 'ఖిలాడి' సినిమా తనకు నచ్చిందని, కాబట్టి ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని భావిస్తున్నాని అన్నాడు. మరి మాస్ మహారాజ 'ఖిలాడి' సినిమాతో అనుకున్నంతగా ఆకట్టుకుంటాడో లేదో తెలియాలంటే ఫిబ్రవరి 11 వరకు ఆగాల్సిందే.
Advertisement
Next Story