- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘దసరా’ నిర్మాతల వల్ల నేను రూ.70 వేలు లాస్ అయ్యాను: సింగర్ శ్రీను
X
దిశ, సినిమా: మనకు తెలిసి సాధారణంగా సినీ పరిశ్రమలో రకరకాల మోసాలు జరుగుతుంటాయి. చాలామంది సినిమాకు పని చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడుతుంటారు. అయితే శ్రీకాకుళానికి చెందిన జూనియర్ ఆర్టిస్ట్, సింగర్ శ్రీను కూడా ఇలాంటి సంఘటన ఎదుర్కొన్నట్లు చెప్తున్నాడు. ‘సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టులను చాలా చీప్‌గా చూస్తారు. షూటింగ్‌కు వచ్చేంత వరకు మర్యాదగా మాట్లాడతారు. మూవీ ఫినిష్ అవ్వగానే పట్టించుకోరు. డబ్బులు కూడా ఇవ్వరు. నేను నాని ‘దసరా’ మూవీ కోసం 23 మందిని తీసుకొని గోదావరిఖని వెళ్లాను. వారం రోజుల వరకు అక్కడే ఉన్నాం. మూవీ టీం నాకు డబ్బులు ఇవ్వలేదు. తీసుకెళ్లినందుకు 23 మంది డబ్బులడిగారు. నా జేబులో నుంచి 70 వేలు ఇచ్చాను. దసరా వల్ల లాస్ అయ్యాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
Advertisement
Next Story