- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా భార్యలో నాకు అది అస్సలు నచ్చదు..! హీరో వరుణ్ సందేశ్ కామెంట్స్ వైరల్
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ ‘హ్యాపీ డేస్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించాడు కానీ పెద్దగా హిట్ కాలేదు. వరుణ్ వితికకు పెళ్లి చేసుకుని కొన్ని డేస్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ చేతిలో అడపాదడపా సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా, వరుణ్, వితిక కలిసి వెన్నెల కిషోర్ యాంకర్‌గా వ్యవహరిస్తున్న ‘అలా మొదలైంది’ షొలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలవగా వితిక వరుణ్ దాంపత్య జీవితం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పడ్డానండి ప్రేమలో మరి సినిమా కోసం వితికతో కలిసి పని చేశాను. కథ వినడానికి వెళ్లిన సమయంలోనే వితికను మొదటిసారి చూశాను. కానీ, వితిక మాత్రం నన్ను కొత్త బంగారం లోకం షూటింగ్ సమయంలో నన్ను చూసిందని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఇద్దరం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాము. నా కోసం నా భార్య ఎప్పుడూ సర్‌ప్రైజ్‌లను ప్లాన్ చేస్తుందని అన్నారు. అలాగే వితిన తరచూ బ్రష్‌ను వాడుతుందని అలా చేయడం తనకు అది అస్సలు నచ్చదని వరుణ్ సందేశ్ తెలిపారు. ప్రస్తుతం ఆ షోలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read: ఆఫర్స్ వస్తుండటంతో వాటిని పెంచేసిన త్రిష..!