‘నాకు బాల్స్ లేవు కానీ, యోని ఉంది..’ అనసూయ షాకింగ్ ట్వీట్

by Hamsa |   ( Updated:2023-07-03 09:12:48.0  )
‘నాకు బాల్స్ లేవు కానీ, యోని ఉంది..’ అనసూయ షాకింగ్ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయకు సోషల్ మీడియాలో పెద్దగా పరిచయం అవసరం లేదు. పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తనను ట్రోల్‌ చేసేవారికి గట్టి వార్నింగ్ ఇస్తుంది. అయితే సోషల్ మీడియాలో సంబంధం లేని విషయంలో కొందరు అనసూయను తీసుకువచ్చి ఆమె ప్రైవేట్ పార్ట్స్‌పై బోల్డ్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా ఓ నెటిజన్.. రష్మీకి గట్స్ ఉన్నాయి దేని గురించి అయినా మాట్లాడుతుంది. అనసూయకు అంత ధైర్యం లేదు. ఎలాంటి విషయాల మీద మాట్లాడదు అంటూ ఆమెను రెచ్చగొట్టాడు.

తాజాగా, అనసూయ ట్విట్టర్ వేదికగా బోల్డ్‌గా స్పందించి అందరికీ షాకిచ్చింది. ‘‘అవును ఇలాంటి విషయాల మీద మాట్లాడేందుకు నాకు బాల్స్ లేవు. కానీ తెలిసిన అంశాల మీద మాట్లాడేందుకు వజీనా ఉంది. అయినా ప్రతి ఒక్కరు ప్రతి అంశం మీద స్పందించాల్సిన అవసరం లేదు. ఎంపికలు పూర్తిగా వ్యక్తిగతం. ఆశించడం తప్పేం కాదు అంకుల్’’ అంటూ బోల్డ్ ట్వీట్ చేసింది. కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్న అనసూయను వివాదాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. అయినా ఈ అమ్మడు ఏ మాత్రం తగ్గకుండా ట్రోలర్స్‌కు గట్టిగానే సమాధానం చెప్తుంది.

Read More: ఒక రాత్రికి వంద కోట్లకు పైగా సంపాదిస్తున్న లేడీ సింగర్.. క్యూ కడుతున్న కుర్రాళ్లు

జిమ్ నుంచి యాంకర్ అనసూయ హాట్‌ పిక్స్‌ వైరల్‌..!

Advertisement

Next Story