- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సిటాడెల్’లో నా రోల్ హాట్‌గా ఉంటుంది.. : Samantha
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా తన అభిమానులతో చిట్ చాట్ చేశారు. వారు అడిగే ప్రశ్నలకు సామ్ కూల్‌గా సమాధానం ఇచ్చారు. ఫ్యాన్స్ కోసం యాక్షన్ మూవీస్ చేస్తానని తెలిపారు. అలాగే కొన్ని ఇన్‌స్పైరింగ్ వర్డ్స్ చెప్పారు. ‘‘నా లైఫ్ ఇలా ఉంటుందని 25 ఏళ్లు ఉన్నప్పుడు ఊహించలేదు. జీవితంలో ఇలాంటి ఇబ్బందులు పడతానని కూడా అనుకోలేదు. ఎవ్వరైనా సరే చిన్న చిన్న సమస్యలకే జీవితం అయిపోయిందని అస్సలు ఫీల్ కావొద్దు. ఇప్పుడే మీ జీవితం స్టార్ట్ అయ్యింది.
ఎన్ని కష్టాలు, క్రిటికల్ సమస్యలొచ్చినా, వాటిని ధైర్యంగా ఎదుర్కొవాలి. అలాంటి సమస్యలే మనల్ని ఇంకా స్ట్రాంగ్ మారుస్తాయి. ఏం జరిగినా పాజిటివ్ మైండ్ సెట్‌తో ముందుగు సాగాలి’’ అంటూ సామ్ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ మీరు యాక్షన్ సినిమా చేస్తే చూడాలని ఉందని అడగ్గా.. ‘సిటాడెల్’ లో యాక్షన్ ఉంటుంది. నా రోల్ చాలా హాట్‌గా ఫన్నీగా ఉంటుందని సామ్ చెప్పింది. తనకు కూడా యాక్షన్ చిత్రాలంటేనే ఎక్కువగా ఇష్టమని తన ఫ్యాన్స్ కోసం కచ్చితంగా చేస్తానని తెలిపింది.
Read More..
హాట్ ఫోజులతో కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తున్న ముద్దుగుమ్మలు!