- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బౌండరీలు దాటడానికి నేను రెడీ.. సమంత సంచలన ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ‘ఖుషి’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తుంది. దాదాపుగా స్టార్ హీరోలందరితో నటించి మెప్పించిన ఈ భామ.. ఒక సంవత్సరం పాటు సినిమాలకు గ్యాప్ తీసుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. గత కొద్ది కాలంగా మయోసైటీస్‌తో బాధపడుతున్న సామ్.. మూవీస్‌కు గ్యాప్ ఇచ్చి ఆరోగ్యంపై శ్రద్ద పెట్టింది. ఒక వైపు ట్రీట్మెంట్ తీసుకుంటూనే మరోవైపు తన లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్ ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ఈ మేరకు.. శాకుంతలం తరహా ప్లాపులు తర్వాత ఆమె కథల విషయంలో మరింత జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తోంది. డబ్బులు వస్తాయని ఎలాంటి కథలు పడితే అవి ఒప్పుకోనని.. పక్కాగా తనకు సెట్ అవుతాయి అనే స్క్రిప్ట్‌లను మాత్రమే ఎంచుకుంటానని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా.. కథ నచ్చితే బౌండరీస్, కంఫర్ట్ జోన్ దాటైనా నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు సామ్ తెలిపింది. జీవితంలో ఏం జరిగిన కుంగిపోకుండా నీతి, నిజాయితీతో, పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. కాగా.. సామ్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.