- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను ఈ పనిచేయడం మా పేరెంట్స్‌కు ఇష్టం లేదు: ఐశ్వర్య లక్ష్మీ
దిశ, సినిమా: ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తక్కువ సమయంలోనే కంటెంట్ ఉన్న చిత్రాలు ఎంచుకుని మంచి గుర్తింపు సంపాదించుకున్న. ‘అమ్ము’ అనే వెబ్ సిరీస్‌తో పాటు పొన్నియన్ సెల్వన్, మట్టి కుస్తీ, వంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని విషయాలు పంచుకుంది. ‘నేను MBBS పూర్తి చేశాను. డాక్టర్ కావాల్సింది యాక్టర్ అయ్యాను. కానీ సినిమా ఫీల్డ్ అంటే మా ఫ్యామిలీకి అసలు నచ్చదు. ఈ వాతావరణం మీదా నా తల్లిదండ్రులకు నెగిటివ్ అభిప్రాయం ఉంది. అందుకే నేను సినీ ఇండస్ట్రీలో ఉండడం వారికి ఇష్టంలేదు. ఈ మూవీ ఫిల్డ్‌లో కొనసాగాలంటే ప్రతిరోజు పోరాడుతూనే ఉండాలి. అందుకే నా పేరెంట్స్‌కు ఇష్టం లేకున్నా.. సక్సెస్ అవ్వడం కోసం ప్రయత్నిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి:
సమంత ఆత్మహత్యాయత్నం చేసుకుందా.. ఆ ట్వీట్ తో బయటపడ్డ సీక్రెట్