- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాలీవుడ్ హీరోయిన్‌తో హైపర్ ఆది ఎంగేజ్‌మెంట్.. ముహూర్తం ఇదే..?
దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న నటుడు హైపర్ ఆది. జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆది.. తన పంచులతో కామెడీ టైమింగ్‌తో బుల్లితెరపై తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా పలు సినిమాల్లో నటిస్తూ వెండితెరపై కూడా తన సత్తా చాటుకుంటున్నాడు హైపర్ ఆది. అయితే ఆ మధ్యకాలంలో హైపర్ ఆది పెళ్లిపై వస్తున్న వార్తలు హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. వర్షిణి, ఆది లవ్‌లో ఉన్నట్లు.. త్వరలోనే పెళ్లి చేసుకొబోతున్నారంటూ అనేక వార్తలు వచ్చాయి. ఇదేలా ఉన్నా తాజాగా ఆది పెళ్లిపై వార్తా మరో సారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈటీవీలో ప్రతి బుధవారం డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ' ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'ఢీ 14' సీజన్ నడుస్తున్న క్రమంలో ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేందుకు టీమ్ లీడర్స్‌కు, జడ్జీలకు మధ్య ఏదో ఉన్నట్లు చూపించడం కామెన్‌గా మరింది. ఈ క్రమంలో వచ్చే వారం (అక్టోబర్ 19న) ప్రసారం కాబోయో ప్రోమోను రిలీజ్ చేశారు యూనిట్. ఇందులో హైపర్ ఆదికి.. జడ్జిగా వ్యవహరిస్తున్న హీరోయిన్ శ్రద్ధా దాస్‌కు ఎంగేజ్‌మెంట్ అయినట్లు చూపించారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ కాగా.. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ''ఆది & శ్రద్ధా దాస్ జోడీ సూపర్'' అని ''ఆది కోరిక నెరవేరింది'' అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.