- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
2022లో భారతదేశంలో ఎన్ని సినిమా టిక్కెట్లు అమ్ముడయ్యాయో తెలుసా?
దిశ, సినిమా: 2022లో చిన్నాపెద్ద తేడా లేకుండా థియేటర్‌లో రిలీజ్ అయిన చాలా మూవీస్ బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేశాయి. చెప్పాలంటే 2020 అలాగే 2021లో కొవిడ్ వలన సినిమా వ్యాపారం భారీ నష్టాన్ని ఎదుర్కొంది. పైగా ఓటీటీ రావడంతో నిర్మాతల ఆశలు అడియాశలు అయ్యాయి. ఇక 2022 లో వచ్చిన దాదాపు ప్రతి సినిమా విజయం సాధించి 10K కోట్ల వ్యాపారం జరగడంతో నిర్మాతలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఓర్ మాక్స్ ప్రకారం.. భారతదేశం అంతటా 2022 సంవత్సరంలో రూ. 10,637 కోట్ల విలువైన టికెట్లు అమ్ముడయ్యాయి. ఇది నిజంగా చాలా పెద్ద మొత్తం అని చెప్పాలి.
అదే విధంగా టాప్ 5 కంట్రిబ్యూటింగ్ భాషలు చూసుకుంటే :
హిందీ - రూ.3500 కోట్లు
తెలుగు - రూ.2100 కోట్లు
తమిళం - రూ.1700 కోట్లు
హాలీవుడ్ - రూ.1200 కోట్లు
కన్నడ - రూ.850 కోట్లు
దీని ప్రకారం చూసుకుంటే బాలీవుడ్, టాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద పెద్ద పెద్ద చిత్రాలతో మంచి విజయం అందుకున్నాయి. అలాగే 2023లో కూడా అద్భుతమైన విజయాలు అందుకుంటుందని ఆశిద్దాం.
READ MORE
ముంబైలో మతం అడిగి ఇళ్లు అద్దెకిస్తారు.. కష్టంగా ఉందన్న ఉర్ఫీ