మగాళ్లకు బోల్డ్ ఛాలెంజ్ విసిరిన హాట్ యాంకర్ అనసూయ.. మీరు అది చేయగలరా?

by Anjali |   ( Updated:2024-01-21 15:23:39.0  )
మగాళ్లకు బోల్డ్ ఛాలెంజ్ విసిరిన హాట్ యాంకర్ అనసూయ.. మీరు అది చేయగలరా?
X

దిశ, సినిమా: బుల్లితెర షోల్లో స్టేజ్ పై యాంకర్‌గా వ్యవహరించే అనసూయ ప్రస్తుతం సినిమాల్లో మెయిన్ రోల్ లో నటించే స్టేజ్‌కు వెళ్లింది. ప్రస్తుతం ఈ భామ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 చిత్ర షూటింగ్‌లో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. అటూ సినిమాల్లో బిజీగా ఉంటూనే ఈ యాంకర్ మరో వైపు సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది.

తాజాగా ఈ హాట్ యాంకర్ మగాళ్లకు ఓ సవాల్ విసిరింది. మహిళలు చీరలు కట్టుకుని భారతీయ సంస్కృతిని కాపాడాలి అని అనుకునే మగ వారు.. పంచెలు, ధోతి వంటి సాంప్రదాయ దుస్తులు తప్పకుండా ధరించాలి. అని ఓ వ్యక్తి వీడియోలో చెబుతారు. ఆ వీడియోను షేర్ చేస్తూ.. అనసూయ ‘మహిళల నుంచి సాంప్రదాయ కట్టు ఆశించే మగ వారు దీన్ని అనుసరించాలి. మీరు పంచెలు, ధోతి కట్టుకోగలరా? అంటూ సవాల్ విసిరింది. ప్రస్తుతం అనసూయ పెట్టిన ఇన్‌స్టా స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed