- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha: సమంత 14 ఏళ్ల కిందట ఎలా ఉందో తెలుసా..? నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో..
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడి సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలా దాదాపు ఏడాది తర్వాత మళ్లీ తాజాగా ‘సిటాడెల్: హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చింది. నవంబర్ 7నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక సామ్ యాక్టింగ్‌కి అయితే ప్రేక్షకులు ఫిదా అయ్యారనే చెప్పొచ్చు. ఈ క్రమంలో సమంత 14 ఏళ్ల కిందటి పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం వైరల్ అవుతోన్న వీడియోలో సమంత ఓ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ కనిపించింది. ఈ ముద్దుగుమ్మ గులాబి కలర్ అండ్ పసుపు కలర్ డ్రెస్‌లు వేసుకొని నవ్వుతూ డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక దీనిని చూసిన నెటిజన్లు ఏంటి సమంత ఇలా ఉదని, అసలు ఈమె ఆమెనేనా అని, సామ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ సారి ఈ వీడియో చూసేయండి.