" HIT 2 " సినిమా 8 రోజుల కలెక్షన్స్ !

by Prasanna |   ( Updated:2022-12-11 05:22:06.0  )
 HIT 2  సినిమా 8 రోజుల కలెక్షన్స్ !
X

దిశ, వెబ్ డెస్క్ : అడివి శేషు హీరోగా నటించిన సినిమా " HIT 2 ". ఈ సినిమాలో అడివి శేషు సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. నాని, ప్రశాంతి తిపిర్నేని సంయుక్తంగా కలిసి " వాల్ పోస్టర్ సినిమా " పతాకంపై నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. " హిట్ 2 " సినిమా సూపర్ హిట్టు కొట్టి బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తుంది. ఈ సినిమా 8 రోజుల కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - 06.31 Cr

సీడెడ్ - 01.33 Cr

గుంటూరు - 0.81 Cr

కృష్ణా - 0.79 L

నెల్లూరు - 0.48 L

ఉత్తరాంధ్ర - 01.69 Cr

ఈస్ట్ - 0.84 L

వెస్ట్ - 0.56 L

ఏపీ + తెలంగాణ ( టోటల్ కలెక్షన్స్ ) - 12.94 Cr

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ - 01.97 Cr

ఓవర్సీస్ - 03.95 Cr

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 18.76 Cr

ఈ సినిమాకు రూ.12.98 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.13.25 కోట్లు కలెక్ట్ చేయాలి. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని బ్లాక్ బస్టర్ వైపు దూసుకెళ్తుంది.ఈ సినిమా 8 రోజులకు రూ.18.76 కోట్లు కలెక్ట్ చేసింది.

Read More....

" Love Today " సినిమా 15 రోజుల కలెక్షన్స్ !

Advertisement

Next Story