గ్రీన్ లుక్‌లో హీరోయిన్స్.. ఎవరు సూపర్ అంటే?

by Jakkula Samataha |
గ్రీన్ లుక్‌లో హీరోయిన్స్.. ఎవరు సూపర్ అంటే?
X

దిశ, సినిమా : హీరోయిన్స్ గ్రీన్ లుక్‌లో తమ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తీజ్ పండుగ రాబోతుంది. ఈ ఫెస్టివల్‌ను నార్త్‌లో చాలా గ్రాండ్‌గా జరుపుకుంటారు. ఈ పండుగ ఆగస్టు8న జరగనుండటంతో మన సినీ తారలు గ్రీన్ డ్రెస్‌లలో మెరిసి పోతున్నారు. ఎందుకంటే తీజ్ పండుగ సమయంలో అందరూ గ్రీన్ కలర్ చీరలు, డ్రెసెస్ ధరించి,ప్రత్యేక పూజలు చేస్తుంటారు.

ఈ క్రమంలోనే బాలీవుడ్, టాలీవుడ్ తారలు గ్రీన్ డ్రెసెస్‌లో మెరిసిపోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో బాలీవుడ్ టు సారా అలీఖాన్ బనారస్ గ్రీన్ సూట్‌లో అదిరిపోగా,నేషనల్ క్రష్ రష్మిక మందన్నా,జాన్వీ కపూర్ చిలకపచ్చ చీరలో చాలా అందంగా మెరిసిపోయింది. అలాగే గ్రీన్ స్కర్ట్ టాప్‌లో సోనాక్షి సిన్హా,సీనియర్ కాజోల్ గ్రీన్ కుర్తాలో, అదితి రావ్ హైదరి గ్రీన్ సారీలో అందంతో మెరిసిపోయారు. ప్రస్తుతం ఈ హీరోయిన్స్‌కు సంబధంచిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed