- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బేబీ’ సినిమా వల్ల అప్పులపాలైన హీరోయిన్ వైష్ణవి?
దిశ, సినిమా: తాజాగా ‘బేబీ’ మూవీతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది వైష్ణవి చైతన్య. మొదటి సినిమాతోనే స్టార్‌డమ్ అందుకున్న ఈ తెలుగమ్మాయి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్‌లో వైష్ణవి పేరు మారుమోగిపొతుంది. అయితే సమాచారం ప్రకారం ఈ మూవీ వల్ల నటి వైష్ణవి చాలా నష్టపొయిందట. అప్పటివరకు జూబ్లీహిల్స్‌లో తన ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతున్న వైష్ణవి. ఈ సినిమా అగ్రిమెంట్‌పై సంతకం పెడుతూ ఏడ్చేసిందట. ఏదైతే అదే కానివ్వు అనే ఓ ధైర్యంతో ముందడుగేసిందట. మూవీ ఒప్పుకున్నాక తన జాబ్ కూడా వదిలేయడంతో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి లాస్ అయిందట. దీంతో డైరెక్టర్ సాయి రాజేష్ వైష్ణవి పట్టుదల చూసి.. ‘ఈ మూవీ కోసం చాలా చేస్తుంది. దీని మూలంగా తన కెరీర్ ఎక్కడ ప్రాబ్లంలో పడుతుందో’ అని కంగారు పడ్డారట. కానీ దేన్నీ లెక్కచేయకుండా సినిమా కంప్లీట్ చేసి మొత్తానికి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది వైష్ణవి.