- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ Taapsee Pannu..
దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ లిస్టులో ఉన్న తాప్సి .. ఇప్పుడు చూద్దామనుకున్న తెలుగులో కనిపించడం లేదు. ఈ ముద్దుగుమ్మ 'ఝుమ్మంది నాదం' సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఈమె ఎన్నో సినిమాలలో నటించింది కానీ సరైన గుర్తింపు రాకపోవడంతో బాలీవుడ్ వైపుగా అడుగులు వేసింది.బాలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా కూడా పేరు సంపాదించింది. అక్కడ కూడా సరైన హిట్స్ లేవు, అయినా కొత్త కొత్త కథలతో సినిమాలను చేస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను ఎప్పటికప్పుడూ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఒక చిట్ చాట్ లో పాల్గొన్న తాప్సి అభిమానులు అడిగే ప్రశ్నలకు తన స్టైల్లో సమాధానాలు చెప్పింది. పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అనే ప్రశ్న తాప్సికి ఎదురవ్వగా.. నా పెళ్లి ఎప్పుడు అవుతుందా అని చాలామంది అడుగుతున్నారు. వాళ్లందరికీ నా జవాబు ఇదే.. నేను ఇంకా ప్రెగ్నెన్సీ కాదు కాబట్టి నా పెళ్లి ఇప్పట్లో ఉండకపోవచ్చని సమాధానమిచ్చింది. ఈ డైలాగ్ ఇలియానా కోసమే చెప్పిందా ? లేక కౌంటర్ ఇచ్చిందా అనే విషయం అభిమానులకు అర్థం కావడం లేదు.
Also Read: రష్మిక వదులుకున్న భారీ సినిమాలు ఇవే? అన్నీ అట్టర్ ప్లాఫ్..