- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Taapsee Pannu : వీసా రూల్స్ పై మండిపడ్డ తాప్సీ పన్ను..!!
దిశ, సినిమా: ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది లొట్ట చెంపల బ్యూటీ తాప్సీ పన్ను. ఇటీవలే ఈ హీరోయిన్ ‘డంకీ’ చిత్రంలో నటించి.. ప్రేక్షకుల మెప్పు పొందింది. పరిశ్రమలోకి అడుగు పెట్టాక.. ‘ప్రభాస్, వెంకటేష్, రవితేజ, గోపీచంద్’ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించి తనకంటూ సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇటు తెలుగు చిత్రాల్లో అలరిస్తూనే అటు తమిళ్, బాలీవుడ్ మూవీల్లో నటించి.. తన టాలెంట్ బయటపెట్టింది. ఈ అమ్మడు బాలీవుడ్‌లోఎంట్రీ ఇచ్చాక.. ఈ బ్యూటీకి మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం‘పింక్’. ఈ చిత్రం తర్వాత తాప్సీకి వరుస ఆఫర్లు వచ్చాయి. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు తీయాలంటే డైరెక్టర్స్ ముందుగా తాప్సీనే అప్రోచ్ అయ్యేవారు.
గ్లామర్ విషయానికొస్తే..
తాప్సీ పన్ను తరచూ సోషల్ మీడియాలో హాట్ ఫొటో షూట్ చేస్తూ కుర్రాళ్లకు అందాల విందు చేస్తుంటుంది. కనిపించి కనిపించని ఎద అందాలను కవర్ చేస్తూ బోల్డ్ ఫొటోలకు ఫోజులిచ్చి ఇచ్చి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది. తరచూ ఈ అమ్మడు హాట్ ఫొటోలు నెట్టింట ట్రెండిగ్‌లో ఉంటాయి.
తాజాగా తాప్సీ భారతదేశంలోని వీసా రూల్స్‌పై ఘాటు కామెంట్స్ చేసింది.. ‘‘వీసా రూల్స్ ఆదాయం ఉన్న వ్యక్తులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి. డంకీ మూవీలోని కొన్ని సీన్స్ విదేశాల్లో షూట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు మా మూవీ టీమ్ వారి బ్యాంక్ బ్యాలెన్స్ అవసరమైన థ్రెషోల్డ్ కంటే తక్కువగా ఉండడం వల్ల వారు యూకే వీసా పొందడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. వీసా రూల్స్ పేదవారిపై ఎఫెక్ట్ చూపుతున్నాయని’’ తాప్సీ మండిపడ్డారు.
- Tags
- taapsee pannu