- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరోయిన్ శ్రియ న్యూ ఫొటో షూట్.. ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలియదా అంటూ ట్రోల్స్
దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ ఒకప్పుడు స్టార్ హీరోలందరితో కలిసి నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ భామ స్టార్ హీరోయిన్ గా కొన్నాళ్ళ పాటు ఓ వెలుగు వెలిగింది. టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ కూడా పలు చిత్రాలతో మెప్పించింది. శ్రియ ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఆమె ఓ కూతురికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి అడపా దడపా సినిమాల్లో నటిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానుల కోసం షేర్ చేస్తోంది.
తాజాగా, శ్రియ తన కూతురితో కలిసి ఓ వెరైటీ డ్రెస్‌లో ఫొటో షూట్ చేసింది. అందులో ఓ షర్ట్ ధరించి, లంగా మాదిరిగా ఉండే డ్రెస్‌తో దర్శనమిచ్చింది. దీంతో అది చూసిన నెటిజన్లు అసలు అవి బట్టలేనా చాలా దరిద్రంగా ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక బిడ్డకు తల్లివి అయ్యి ఉండి ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలియదా అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.