సిరిసిల్లలో నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్

by Aamani |
సిరిసిల్లలో నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సిరిసిల్లలో నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్టు చేసినట్లు తెలిసింది. కొందరు నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసే వారి గుట్టును సీసీఎస్ పోలీసులు రట్టు చేసినట్లు సమాచారం. ఓ రిటైర్డ్ టీచర్, న్యాయవాది, డాక్యుమెంటరీ రైటర్ తో పాటు మరికొంతమంది సిరిసిల్ల టౌన్ పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వారి నుంచి పోలీసులు పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed