- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
భర్తతో కలిసున్న బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్ శ్రియ
![భర్తతో కలిసున్న బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్ శ్రియ భర్తతో కలిసున్న బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్ శ్రియ](https://www.dishadaily.com/h-upload/2023/12/15/289994-shriya.webp)
దిశ, వెబ్‌డెస్క్: బాలకృష్ణ, నాగార్జున, ప్రభాస్ వంటి అగ్రహీరోల సినిమాల్లో నటించి.. అందం, నటన, డాన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది సీనియర్ హీరోయిన్ శ్రియ. ప్రస్తుతం ఈ భామ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తుంది. భర్త, కూతురుతో శ్రియ ఎంత హ్యాపీగా గడుపుతుందో ఎప్పకటిప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో పంచుకుంటూనే ఉంటుంది. ఈ హీరోయిన్ తాజాగా తన బేబీ బంప్ ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. శ్రియ రేర్ ఫొటోలను పంచుకోవడంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. శ్రియా 19 మార్చి 2018న తన రష్యన్ ప్రియుడు ఆండ్రీ కొస్చీవ్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత జనవరి 10 వ తారీకు 2021న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కూతురుకు రాధా అనే పేరును పెట్టారు. సినిమాల విషయానికొస్తే.. శ్రియా చివరిగా ‘దృశ్యం-2, కబ్జా, మ్యూజిక్ స్కూల్’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ‘నరగసూరన్’ లో నటిస్తోంది.