- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరోయిన్ పూర్ణ కొడుకు ఫొటోస్ వైరల్.. ఎత ముద్దుగా ఉన్నాడో!
X
దిశ, వెబ్‌డెస్క్ : హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు సంపాదించుకుంది. అంతేకాదు సెకండ్ ఇన్నింగ్స్ లో అఖండ వంటి సినిమాలో పవర్ఫుల్ పాత్ర పోషించి.. ప్రేక్షకులకు దగ్గరైన ఈమె గత కొంతకాలం క్రితం దుబాయ్ కి చెందిన బిజినెస్ మాన్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం చేసుకున్న ఏడాదికే పండంటి మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది.
అయితే పూర్ణ తనకు కొడుకు పుట్టినప్పటి నుంచి తన కుమారుడి ఫొటోస్ బయట పెట్టలేదు. కాగా పూర్ణ కొడుకు ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తన కొడుకు, భర్తతో కలిసి ఓ ఫంక్షన్‌కు వెళ్లింది. అక్కడ తన కొడుకుతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అచ్చం తల్లిలాగే ఉన్నాడంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.
Advertisement
Next Story