- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రేమలో పడ్డ హీరోయిన్ ఈషా రెబ్బా.. ఆ పోస్టులు అతని కోసమేనా?
by Hamsa |
X
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ ఈషారెబ్బా సుమంత్ అశ్విన్ ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు చిత్రాల్లోనూ సెకండ్ హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అందాలను ఆరబోస్తుంది. తాజాగా, ఈ అమ్మడు కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్స్ ఇచ్చి రెండు పోస్టులు పెట్టింది. ఒకదానికి ఎదురు చూస్తున్నా అని పెట్టగా.. మల్లేపూలు పెట్టుకున్న ఫొటోలకు నా హృదయం సిగ్గుపడుతోంది అంటూ మరో క్యాప్షన్ జత చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు ఈషా ఎవరితోనో ప్రేమలో పడింది అతని కోసమే ఈ పోస్టులు చేసిందని కామెంట్లు చేస్తున్నారు.
Advertisement
Next Story