Daksha Nagarkar : బుల్లి టాప్‌లో దక్ష.. ఎద అందాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది

by Anjali |   ( Updated:2023-07-04 09:36:19.0  )
Daksha Nagarkar : బుల్లి టాప్‌లో దక్ష.. ఎద అందాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది
X

దిశ, సినిమా: రవితేజ నటించిన ‘రావణాసుర’ చిత్రంలో హీరోయిన్‌‌గా కనిపించిన దక్ష నాగర్కర్‌.. టాలీవుడ్‌లో హాట్‌ బాంబ్‌లా మారిపోయింది. ఈ బ్యూటీ గ్లామర్‌ దెబ్బకి కుర్రాళ్లంతా హడలెత్తిపోతున్నారు. సోషల్ మీడియాలో రెచ్చిపోయి స్కిన్ షో చేస్తుంది. తాజాగా చాలిచాలని బుల్లిటాప్‌లో ఉబికి వచ్చే ఎద అందాలతో స్ట్రెయిట్‌గా ఫోజులిచ్చి సోషల్‌ మీడియాను ఊపేసింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది అవకాశాల కోసం ఇంత దిగజారాల్సిన అంసరమేముంది అంటూ తిట్టిపోస్తున్నారు.

Read More: చరిత్ర సృష్టించిన మహేష్ బాబు కూతురు.. భారత్ నుంచి మొట్టమొదటి స్టార్ కిడ్ ఆమె..

Daksha Nagarkar Instagram Hot Photo Gallery

Advertisement

Next Story