- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శృతిహాసన్‌తో రొమాన్స్ చేయాలని ఉంది.. మనసులోని మాటను బయట పెట్టిన Hero Vishal
దిశ, వెబ్‌డెస్క్ : అటు కొలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో మంచి మాస్ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు యంగ్ హీరో విశాల్. పందెం కోడితో పరుగు అందుకున్న ఈ తమిళ హీరో.. డిసెంబర్ 22న లాఠీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తమిళంలో తీసిన తన ప్రతి సినిమాను తెలుగులో విడుదలయ్యేలా చూస్తుంటారు ఈ మాస్ క్రేజీ హీరో. దీంతో తెలుగు ప్రేక్షకులకు ఆయన చాలా దగ్గర అయ్యారు. లాఠీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం రాత్రి తిరుపతిలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన విశాల్.. అభిమానులతో మాటామంతీ కలిపారు.
ఈ సందర్భంగా అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ''మీకు ఇప్పటి వరకు చేసిన వాటిల్లో ఏ సినిమా ఇష్టమని ప్రశ్నించగా.. పందెం కోడి'' అని ఠక్కున సమాధానం ఇచ్చారు. అలాగే ''హీరోయిన్లతో మళ్లీ ఎవరితో కలిసి చేయాలని ఉందని ప్రశ్నించగా.. శ్రుతిహాసన్'' అని తడుముకోకుండా సమాధానం ఇచ్చారు. దీంతో అభిమానులు కేరింతలు కొడుతూ హంగామా చేశారు. విశాల్‌కు శ్రుతి హాసన్‌తో రొమాన్స్ చేయాలని ఉందంటా.. అంటూ కామెంట్లు చేస్తూ తన అభిమాన హీరోతో సెల్ఫీలు తీసుకున్నారు.
- Tags
- Shruti Haasan