- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > సినిమా > గాసిప్స్ > ఇంటర్ పరీక్షల్లో విజయం సాధించిన విద్యార్థికి .. ఖరీదైన డైమండ్ నెక్లెస్ బహుమతిగా ఇచ్చిన హీరో విజయ్
ఇంటర్ పరీక్షల్లో విజయం సాధించిన విద్యార్థికి .. ఖరీదైన డైమండ్ నెక్లెస్ బహుమతిగా ఇచ్చిన హీరో విజయ్

X
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ కి .. భాషతో సంబంధం లేకుండా ఊహించని స్థాయిలో అభిమానులు ఉన్నారు. విజయ్ ఇటు మూవీస్ తోనే కాకుండా, పలు సామాజిక కార్యక్రమాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తారు. కాగా తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చెన్నైలో పీపుల్స్ మూమెంట్ లో ఒక ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు విజయ్. ఇందులో నందిని అనే విద్యార్థిని 600కు 600 మార్కులు సాధించగా .. ఆమెకు డైమండ్ నెక్లెస్ ను బహుమతిగా ఇచ్చారు హీరో. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: ఆఫర్స్ వస్తుండటంతో వాటిని పెంచేసిన త్రిష..!
Next Story