- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫుల్ మాస్ బీట్‍తో ‘టిల్లు స్క్వేర్’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది
X
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ మూవీ యూత్‌ను ఎంతగా ఆకట్టుకుందో మనకు తెలిసిందే. ముఖ్యంగా హీరో డైలాగ్స్, భాష, యాస ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఈ మూవీకి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ రాబోతుండగా సినిమా నుంచి తాజాగా ‘టికెట్టే కొనకుండా’ అంటూ సాగే మొదటి పాటను రిలీజ్ చేశారు మేకర్స్. గతేడాది వచ్చిన ‘డీజే టిల్లు’ సినిమాలో టైటిల్ సాంగ్ పాడిన రామ్ మిర్యాల.. ఈ గీతం అలపించగా ప్రేక్షకులను తెగ అలరిస్తోంది. ఇక ఈ పాటలో అక్కడక్కడ షూటింగ్‌తోపాటు కొన్ని సీన్స్ చూపించగా మునుపెన్నడూ చూడని ట్రెండీ లుక్‌లో హాట్‌గా కనిపించిన అనుపమ పరమేశ్వరన్ కుర్రాళ్లను అట్రాక్ట్ చేసింది.
Advertisement
Next Story