ఎల్లో కలర్ శారీలో అబ్బా.. అనిపిస్తున్న 'హెబ్బా'

by sudharani |
ఎల్లో కలర్ శారీలో అబ్బా.. అనిపిస్తున్న హెబ్బా
X

దిశ, సినిమా : 'కుమారి 21 ఎఫ్' చిత్రంతో యూత్ క్రష్‌గా మారిపోయిన హెబ్బా పటేల్.. ఆ తర్వాత 'ఈడోరకం ఆడోరకం', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' లాంటి సక్సెస్‌ఫుల్ మూవీస్‌లో నటించింది. ఇక రీసెంట్‌గా 'ఓదెల రైల్వే స్టేష‌న్‌' చిత్రంతో ప్రేక్షకులను అలరించినప్పటికీ కొత్తగా ఎలాంటి ఆఫర్లు చేజిక్కించుకోలేక పోయింది. ఇదిలా ఉంటే.. ఈ మధ్య కాలంలో హీరోయిన్లు సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే తమ గ్లామర్ చూపించడంలో పోటీపడుతున్నారు. ఇదే దారిలో నడుస్తున్న హెబ్బా పటేల్ కూడా లేటెస్ట్ ఫొటోషూట్‌లో హాట్ హాట్‌గా కనిపించింది. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఎల్లో కలర్ కలర్ చీరలో తన కొత్త పిక్స్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అయితే అమ్మడు కాస్త ఒళ్లు చేసినప్పటికీ కిల్లింగ్ లుక్స్‌లో హాట్ హాట్‌గా మెరిసిపోతుండటం విశేషం.

Advertisement

Next Story

Most Viewed