- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాపిల్ బ్యూటీ బ్యూటిఫుల్ ఫొటో షూట్ వైరల్..!
దిశ, సినిమా: చైల్డ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. అగ్ర హీరోల సరసన హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది హీరోయిన్ హన్సికా మోత్వానీ. ‘‘దేశముదురు, పాండవులు పాండవులు తుమ్మెద, సీతా రాముల కళ్యాణం, సింగం, కంత్రి, ఓ మై ఫ్రెండ్, మస్కా, పులి’’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.
ప్రస్తుతం ఈ మిల్క్ బ్యూటీ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. చివరిగా ‘మై నేమ్ ఈజ్ శృతి, 105 మినిట్స్’ సినిమాల్లో అలరించింది. నెక్ట్స్ ‘రౌడీ బేబీ, గార్డియన్, మ్యాన్’ వంటి తమిళ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. హన్సిక ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు కిక్కుస్తుంది.
తాజాగా ఈ యాపిల్ బ్యూటీ ప్రింటెడ్ ట్రాన్స్‌ఫరెంట్ శారీ కట్టుకుని.. జబ్బల జాకెట్ సొగసుతో బ్యూటిఫుల్ ఫొటో షూట్ చేసింది. హన్సిక లేటెస్ట్ లుక్ చూసి అబ్బాయిల డ్రీమ్ గర్ల్‌లా ఉందంటూ నెట్టింట మిల్క్ బ్యూటీ అందాన్ని కొనియాడుతున్నారు. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ల మనసు దోచే చిరునవ్వుతో ఈ క్యూటీ చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Read More..
పెళ్లి వార్తలపై స్పందించిన తాప్సీ.. అసలు విషయం చెప్పి షాక్ ఇచ్చిన బ్యూటీ..!