- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అరడజను కార్లు ఉన్నా.. రూ.5 కోట్లు పెట్టి మరో కారు కొన్న అగ్ర హీరో!
దిశ, వెబ్‌డెస్క్: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ గురించి పరిచయం అక్కర్లేదు. ఈ నటుడు ప్రస్తుతం రజనీకాంత్ కథానాయకుడిగా విజయ్ ‘బీస్ట్’’, శివ కార్తికేయన్ ‘వరుణ్ డాక్టర్’ సినిమాల ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘‘జైలర్’’ చిత్రంలో మోహన్ లాల్ నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో కూడా సూపర్ హిట్ ‘‘లూసిఫర్’’ కు సీక్వెల్ ‘ఎల్ 2 : ది ఎంపరర్’ మూవీలో చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ హీరో దగ్గర సుమారు 6 లగ్జరీ కార్లు ఉండగా.. తాజాగా మరో వైట్ కలర్ రేంజ్ రోవర్ ఎస్.యు.విని కార్‌ను కొనుగోలు చేశారు. ఆయన సతీమణి సుచిత్రతో కలిసి షోరూంకు వెళ్లి.. కారు కీస్ తీసుకున్నారు. తర్వాత ఆమెను ఎక్కించుకుని ఇంటికి వెళ్లారు. మోహన్ లాల్ కొన్న , రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కారు ఖరీదు సుమారు 5 కోట్లు ఉంటుందని టాక్. ఇది కాకుండా ఆయన దగ్గర సుమారు 3కోట్ల ధర కలిగిన లంబోర్ఘిని, మెర్సిడెస్ బెంజ్, టయోటా ల్యాండ్ క్రూజర్ కార్లు కూడా ఉన్నాయి. ఈ స్టార్ నటుడు కారుతో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.