'లవ్‌టుడే' ముద్దుగుమ్మ ఆ పార్ట్ ని జూమ్ చేసి చూస్తున్న కుర్రాళ్లు.. ఫోటోలు వైరల్

by Kavitha |   ( Updated:2024-04-24 07:40:38.0  )
లవ్‌టుడే ముద్దుగుమ్మ ఆ పార్ట్ ని జూమ్ చేసి చూస్తున్న కుర్రాళ్లు.. ఫోటోలు వైరల్
X

దిశ,సినిమా: ఇవానా ఈ యంగ్ బ్యూటి ఆశిష్‌ రెడ్డి సరసన 'సెల్ఫిష్‌' అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసింది. అయితే ఆ సినిమా ఎంతవరకు వచ్చింది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. నిజానికి ఈ భామ అసలు పేరు అలీనా షాజీ అయితే లవ్ టుడే సినిమా నుండి స్క్రీన్ నేమ్‌ ఇవానా అని మార్చుకుంది. అలీనా షాజీ అలియాస్‌ ఇవానా చైల్డ్ ఆర్టిస్ట్​గా మలయాళంలో, తమిళంలో చాలా సినిమాలు చేసింది. ప్రదీప్‌ రంగనాథ్‌ చేసిన 'లవ్ టుడే' సినిమాతో ఈ భామకు బ్రేక్​ వచ్చింది. అయితే ఇందులోని 'బుజ్జి కన్నా' అనే డైలాగ్ తో చాలా ఫేమస్ అవడంతో పాటు కుర్రకారు మనసులో నిలిచిపోయింది. అయితే అప్పటి నుంచి ఆమెను బుజ్జి కన్నా అని ముద్దుగా పిలుస్తున్నారు. అయినా అలా పిలవడంలో తప్పేమి లేదండీ ఎందుకంటే అంత ముద్దుగా ఉంటుంది మరి. ఆమె ట్రెడిషనల్ డ్రెస్ లో ఒక అందం… ట్రెండీ డ్రెస్ లో మరో అందం కనిపిస్తుంటుంది. అసలు ఆమెకు మేకప్‌ వేసుకోవాల్సిన అవసరమే లేదు. ఆఫ్‌ స్క్రీన్ కూడా అందంగా ఉంటుంది.

తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ సాయంత్రం వేళ వాతావరణాన్ని ఎంజాయ్‌ చేస్తూ దిగిన కొన్ని ఫొటోలను ఇటీవల షేర్‌ చేసింది. బ్లూ కలర్ డెనిమ్ షార్ట్ వేసుకుని.. బ్లూ కలర్​ షర్ట్​తో ఫొటోలకు ఫోజిలిచ్చింది. అయితే ఆ ఫొటోలను కుర్రకారు ఆమె థైస్‌ ని జూమ్‌ చేసి మరీ చూస్తున్నారు. ఆమె షేర్‌ చేసిన ఫొటోల కింద సూపర్, హాట్ బ్యూటి అని కామెంట్స్‌ పెడుతున్నారు. మరి మీరు కూడా చూసేయండి ఆ క్యూట్ ఫోటోలు.

Advertisement

Next Story