- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Guppedantha Manasu : వసుధారను పెళ్లి చేసుకుంటా అని శైలేంద్రకి చెప్పిన రాజీవ్
దిశ, సినిమా : గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
రాజీవ్‌ను కలవడానికి శైలేంద్ర పోలీస్ స్టేషన్‌కు వెళ్తాడు. నేను ప్లాన్ చేసి పోలీసులకు పట్టించిన విషయం వీడికి తెలిసిందా అని భయపడుతుంటాడు. వసుధార, మహేంద్ర వల్లే నేను ఇలా ఐపోయాను అంటూ రాజీవ్ మనసులో అనుకుంటాడు. వీడికి తెలిసిన.. తెలియకపోయిన ఇప్పుడు వీడు బయటకు రాలేడు కదా.. మరి ఎందుకు నేను ఇంతలా టెన్షన్ పడుతున్న అంటూ మనసులో అనుకుంటాడు శైలేంద్ర.
వారిద్దరూ పాటు దీని వెనుక ఎవరో ఉన్నారని అంటాడు. నేను అయితే కాదని శైలేంద్ర రాజీవ్‌కు సమాధానమిస్తాడు. నువ్వు, నాకు మంచి ఫ్రెండ్‌వి.. మీ మమ్మీకి నువ్వు, నేను ఒకటే. నువ్వు, నాకు ఎందుకు హానీ చేయాలని చేస్తావని, నువ్వు ఎప్పుడూ నా మంచే కోరుకుంటావు .. నా చెడు నువ్వు ఎప్పుడు కోరుకోవని శైలేంద్రతో రాజీవ్ అంటాడు. ఆ మాటలకు శైలేంద్ర ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంటాడు.
నా మరదలను ఎలా అయినా పెళ్లి చేసుకోవాలి.. నా పెళ్లిని అవుతున్న వాడేవడో తనకు తెలియాలని రాజీవ్ అంటాడు. వాడిని చంపిన తర్వాతే వసుధారను పెళ్లి చేసుకుంటాను. వాడిని ఎలా చంపుతానంటే.. వాడి చావు ఊహలకు కూడా అందనంత ప్లాన్ చేసి చంపేస్తా అని సీరియస్ గా చెబుతాడు రాజీవ్.