- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బికినీలో దర్శనమిచ్చి షాక్ ఇచ్చిన గుప్పెడంత మనసు నటి జగతి.. పోస్ట్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర నటి జ్యోతిరాయ్ ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో జగతి మేడమ్ పాత్రలో నటించి మెప్పించింది. ఇందులో సంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. అక్కడ అమ్మ పాత్రలో కనిపించే జ్యోతి రాయ్ నెట్టింట్లో మాత్రం అందాల ప్రదర్శనతో ఆకట్టుకుంటూ ఉంటోంది. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై మీద కనిపించేందుకు రెడీ అవుతోంది. అయితే ఇటీవల తన ప్రియుడితో కలిసి ఫొటో షేర్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
తాజాగా, జ్యోతిరాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ హాట్ పిక్ షేర్ చేసింది. అలాగే ఈ ఫొటోకు ‘‘నాకు బాడీ ఇమేజ్ సమస్య లేదు. వెబ్ సిరీస్ సెట్స్ నుంచి. నేను బాడీ పాజిటివిటీతో కూడా పోరాడటం లేదు’’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ ఫొటో చూసిన వారంతా ఫిదా అవుతున్నారు. బొడ్డు అందాలను చూపిస్తూ, బికినీ టైపులో డ్రెస్ వేసుకుంది. ఇక ఈ రేంజ్‌లోనే ప్రెట్టీ గర్ల్ వెబ్ సిరీస్‌లో అందాల ప్రదర్శనను చేయబోతోన్నట్టుగా కనిపిస్తోంది.
- Tags
- Jyothi Rai