నేడు ‘ఛత్రపతి’ చిత్రం గ్రాండ్ రిలీజ్.. పొట్టి గౌనులో మెరిసిపోయిన కాజల్..

by Anjali |   ( Updated:2024-06-02 15:02:39.0  )
నేడు ‘ఛత్రపతి’ చిత్రం గ్రాండ్ రిలీజ్.. పొట్టి గౌనులో మెరిసిపోయిన కాజల్..
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రాజమౌలి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఫస్ట్, బ్లాక్ బస్టర్ చిత్రం ‘‘ఛత్రపతి’’. బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో రీమెక్ చేస్తోన్న ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించాడు. హాట్ బ్యూటీ నున్రత్ కథానాయికగా నటిస్తోంది. కాగా తాజాగా ఈ చిత్రం ఈ రోజు(మే12)న గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే నిర్మాణ సంస్థ, సెలెబ్రెటీలకు స్పెషల్ ఏర్పాటు చేసింది. దీంతో బాలీవుడ్ హీరోయిన్లు అందరూ ఛత్రపతి స్పెషల్ స్ర్కీనింగ్‌కు వచ్చారు. అలాగే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా షార్ట్ గౌన్‌లో తన భర్త, కూమారుడితో కలిసి హాజరైంది. అక్కడ ఫోటోలకు ఫోజులిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పొట్టి గౌనులో మెరిసిపోయిన కాజల్ మైండ్ బ్లోయింగ్ థైస్‌తో విజువల్ ట్రీట్ ఇచ్చింది.

Also Read.

పరిణీతి-రాఘవ్‌ల ఎంగేజ్‌మెంట్‌.. ఢిల్లీలో ఏర్పాట్లు పూర్తి

Advertisement

Next Story

Most Viewed