Sreemukhi : మనసుపడ్డ వాడితో పెళ్లికి ముందే అన్నీ కానిచ్చేస్తున్న శ్రీముఖి

by Nagaya |   ( Updated:2023-07-20 11:45:18.0  )
Sreemukhi :  మనసుపడ్డ వాడితో పెళ్లికి ముందే అన్నీ కానిచ్చేస్తున్న శ్రీముఖి
X

దిశ, సినిమా: బుల్లి తెరపై యాంకర్‌గా సత్తా చాటుతోంది శ్రీముఖి. చేతి నిండా పలు షోస్, మూవీస్‌తో కెరీర్‌లో పీక్స్‌లో ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది శ్రీముఖి. పొట్టి పొట్టి బట్టలు ధరించి.. హాట్ హాట్ ఫొటో షూట్‌తో ఆకట్టుకుంటుంది. ఇకపోతే త్వరలో శ్రీముఖి పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఓ వ్యక్తిని ప్రేమిస్తోందని, త్వరలోనే అతనితో తాళి కట్టించుకోబోతుందని సమాచారం. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందట శ్రీముఖి. ప్రస్తుతం ఈ ముచ్చట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Click here for more Anchor Sreemukhi News & Updates

Next Story

Most Viewed