- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సల్మాన్ ఖాన్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘టైగర్ 3’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కాంబినేషన్‌లో వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా.. ఈ రెండు సినిమాలకు గతంలో మంచి రెస్పాన్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ క్రమంలోనే ‘టైగర్ 3’ కూడా రాబోతుంది. మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సీక్వెల్ ప్రతీకార యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. టైగర్ తన శత్రువులను వేటాడేందుకు ప్రాణాపాయకరమైన మిషన్‌ను ఎలా సాగిస్తాడో చూపించేదే ఈ సినిమా కథాంశం. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ రాగా.. తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 16న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా.. ఈ సినిమా దీపావళి కానుకగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
Read More: తాగుబోతుల లైఫ్ స్టైల్ తెలుసుకున్నా: టాలీవుడ్ హీరో
- Tags
- salman khan