ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. తారక్ న్యూ మూవీ పోస్టర్ రిలీజ్

by Hamsa |   ( Updated:2023-05-20 12:22:36.0  )
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. తారక్ న్యూ మూవీ పోస్టర్ రిలీజ్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వరుస మూవీ షూటింగ్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ రోజు తారక్ పుట్టిన రోజు కావడంతో చిత్ర యూనిట్ వరుస అప్డేట్స్ వదులుతూ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తున్నాయి. తారక్ నెక్ట్స్ దేవర, బాలీవుడ్‌లో వార్-2 చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా, ఎన్టీఆర్-31 మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ రెండు బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. కాగా ఈ సినిమా షూటింగ్ 2024 మార్చిలో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. దీంతో అది చూసిన అభిమానులు ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.

Read more: నాగార్జున ఇంట మోగనున్న పెళ్లి బాజా.. ఆ రోజు కోసం మూహూర్తం ఫిక్స్ !

సింహాద్రి సినిమా రీ రిలీజ్.. థియోటర్లో రమా రాజమౌళి హంగామా..! (వీడియో)


Advertisement

Next Story

Most Viewed