- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు సినిమా చూడాలనుకునే మహిళలందరికీ గుడ్ న్యూస్
దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు గుడ్ న్యూస్.రచయిత పద్మభూషన్ సినిమా బుధవారం మహిళలందరూ రాణిలా చూడండి అంటూ తీపికబురు అందించారు. ఈ కింద థియేటర్స్‌లో రేపు అన్ని షోస్ ఆడవాళ్లందరికీ ఉచితం. ఎక్కడ ఏ థియేటర్స్‌లో ఎన్ని సినిమాలో ఇప్పుడు చూద్దాం.
ఈస్ట్ గోదావరి
గీత అప్సర.. రాజమండ్రి
పద్మప్రియ.. కాకినాడ
వెంకట్ రమణ.. అమలపురం
సప్తగిరి ఎస్‌సీ 1.. మందపేట
లలిత.. పెద్దపురం
రాజవేణి.. జగ్గాంపేట
క్రిష్ణ
రాజ యువరాజ.. విజయవాడ
శ్రీకృష్ణ.. మచిలీపట్నం
మిని బొమ్మలు.. గుడివాడ
వెస్ట్ గోదావరి
అంభిక డిలాక్స్.. ఏలూరు
ఏవీజీ మల్టీఫ్లెక్సీ.. భీమవరం
శ్రీచిత్ర.. తనుకు
లక్ష్మీనారయణ ఎస్‌సీ2..టీపీ గూడెం
గుంటూరు
వీ ప్లాటినో.. గుంటూరు
రవి ప్రియ మాల్.. ఓంగోలు
శ్రీ లక్ష్మీ.. తెనాలి
కేఆర్ మిని.. చిలకలూరి రామ్‌పేట
విజేత.. నర్సరావు పేట
నెల్లూరు
లీలామహల్.. నెల్లూరు
వెంకటేశ్వర.. కావలి
వైజాగ్
శ్రీకన్య.. వైజాగ్
శ్రీకన్య ఎస్‌సీ 2.. గాజువాక
షిరిడిసాయి.. అనకాపల్లి
ఎస్‌విఎస్ మల్టిప్లెక్స్.. విజయనగరం
ఎస్‌వీసీ రామలక్ష్మణ్.. శ్రీకాకులమ్
నైజామ్
సప్తగిరి.. ఆర్టీసీ ఎక్స్ రోడ్
రాజధాని 70ఎమ్ ఎమ్.. దిల్ షుక్‌నగర్
విజేత.. బోరబండ
పీవీఎన్..నల్గొండ
శ్రీనివాస.. గోదవారిఖని
తిరుమల.. ఖమ్మం
పరమేశ్వరి.. షాద్‌నగర్
వెంకటేశ్వర.. సిద్దిపేట
సీడెడ్
వెల్‌రామ్స్.. తిరుపతి
గాయత్రి.. అనంతపుర్
ఆనంద్ ఎస్4.. కర్నూల్
రమేశ్.. కడప
ఇవి కూడా చదవండి : ఈ ముగ్గురు లెజెండ్స్ అన్నదమ్ములేనట!