- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Balakrishna ఫాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘Bhagavanth Kesari’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. ఇందులో బాలయ్యకు జోడీగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీ లీల కీలక పాత్రలో నటిస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ భారీ అంచనాలను పెంచేశాయి. అయితే ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇంతక ముందే చిత్ర బృందం చెప్పింది. అయితే.. ఏ తేదీన అన్న సంగతి చెప్పలేదు.
తాజాగా ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర యూనిట్ ఓ స్పెషల్ ట్వీట్ చేసింది. ‘‘భగవంత్ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది. అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది’’ అంటూ రాసుకొచ్చారు. అంతేకాకుండా బాలయ్యకు సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
భగవంత్ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది🔥#Bhagavanthkesari Grand Worldwide Release on October 19th, 2023💥#BhagavanthKesariOnOCT19Natasimham #NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @JungleeMusicSTH @sahugarapati7… pic.twitter.com/2uAeo5wWRH
— Shine Screens (@Shine_Screens) July 22, 2023