ఆకట్టుకుంటున్న సైంటిఫిక్ థ్రిల్లర్ KoKo First Glimpse

by Aamani |   ( Updated:2023-10-02 08:12:15.0  )
ఆకట్టుకుంటున్న సైంటిఫిక్ థ్రిల్లర్ KoKo First Glimpse
X

దిశ,సినిమా: ఫ్యూచర్‌లో జరిగే సైబర్ వార్ బ్యాక్ డ్రాప్‌లో దర్శకుడు జై కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కోకో’. ఈ మూవీ గ్లింప్స్ తాజాగా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ చేతుల మీదుగా లాంచ్ చేశారు మేకర్స్. ఇంట్రెస్టింగ్ విజువల్స్‌, మంచి ప్రొడక్షన్ వాల్యూస్‌తో గ్లింప్స్ ఆసక్తిగా ఉన్నాయి. ఈ సినిమా పాకిస్తాన్, చైనీస్ హ్యాకర్లు ఇండియా మీద చేసిన సైబర్ వార్ ఏమీటనే అంశంతో తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. కాగా జూన్ మూడో వారం నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది. వియత్నం, లడఖ్, చైనా, కేరళ, హైదరాబాద్‌లలో 100 రోజుల పాటు షూటింగ్ జరుపుకోనుంది. 2024 వేసవిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, వియత్నామీస్, తైవాన్ భాషల్లో చిత్రం విడుదలకానుంది.

Also Read..

Alluring Photos Of Actress Aathmika Prove That She True Actress At Saree

Advertisement

Next Story