- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
నిహారిక ఫస్ట్ రెమ్యునరేషన్‌తో అమ్మనాన్నలకు ఇచ్చిన గిఫ్ట్స్ ఎంటో తెలుసా?
దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక గురించి సుపరిచితమే. టీవీ షోస్ తో కెరీస్ ప్రారంభించిన ఈ అమ్మడు ప్రస్తుతం వెబ్ సిరీస్, సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతుంది. చిన్నప్పటి నుంచి సినిమా ప్రపంచంలోనే పెరగడంతో ఈ బ్యూటీ చదువు కంప్లీట్ అయ్యాక.. సినీ ఇండస్ట్రీ వైపే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపింది. తండ్రి నాగబాబు జడ్జ్ గా వ్యవహరించిన ‘ఢీ జూనియర్’ షో కు నిహారిక ఏడాదికి పైనే యాంకర్ గా చేసింది.
అయితే తాజాగా మెగా డాటర్ ఓ ఇంటర్వ్యూకు హాజరై.. తన మొదటి పారితోషికం ఎంత? ఏం చేసింది? అంటూ చెప్పుకొచ్చింది. నిహారిక ఢీ జూనియర్ షో కు ఫస్ట్ అందుకున్న రెమ్యునరేషన్ రూ. 20 వేలు అట. అప్పట్లో వారు ఇచ్చినంత తీసుకుందట. పెద్దగా డిమాండ్ ఏం చేయలేదట. అయితే ఫస్ట్ పారితోషికంతో నిహారిక.. నాగబాబుకు హెడ్ ఫోన్స్ కొనిచ్చిందట.
ఎందుకంటే వారి ఇంట్లో టీవీ ఒక్కటే ఉండేదట. నాగబాబు ఎప్పుడు టీవీలోనే సాంగ్స్ పెట్టుకుని వినేవారట. ఎక్కువగా ఆయనకు టీవీ చూసే చాన్స్ ఉండకపోవడంతో మెగా డాటర్ హెడ్ ఫోన్స్ కొన్నాక.. ఫోన్స్ లో సాంగ్స్ వింటూ రిలాక్స్ అయ్యేవారట. ఇక నిహారిక అమ్మకు ముక్కు పుడక అంటే ఎంతో ఇష్టమని ఆమెకు గోల్డ్ ముక్కు పుడక చేయించి ఇచ్చిందట.