- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Smoking: ప్రభుత్వ కార్యాలయాల వద్ద స్మోకింగ్ బ్యాన్
by Mahesh Kanagandla |
X
దిశ, నేషనల్ బ్యూరో : ప్రభుత్వ కార్యాలయాలు, వాటి పరిసరాల్లో తమ ఉద్యోగులు ధూమపానం, ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం గురువారం సర్క్యూలర్ జారీ చేసింది. గవర్నమెంట్ ఆఫీసుల్లో గుట్కా, పాన్ మసాలా తింటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల చట్టం 2003 ప్రకారం.. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం, పొగాకు ఉత్పత్తులను పూర్తిగా నిషేధించినట్లు డీపీఏఆర్ తెలిపింది. ఆంక్షలు ఉన్నా ప్రభుత్వ కార్యాలయాల వద్ద పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు తాజాగా జారీ చేసిన సర్క్యూలర్‌లో పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఈ మేరకు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆదేశించింది.
Advertisement
Next Story