- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విడాకులు తీసుకోబోతున్న జెనీలియా.. కారణం ఇదేనా?
దిశ, వెబ్‌డెస్క్ : హాహ.. హాసిని అంటూ ఎంతో మందిని ఆకట్టుకున్న ముద్దుగుమ్మ జెనిలీయ. ఈ అమ్మడు బొమ్మరిల్లు, ఢీ, శశిరేఖ పరిణయం అనే సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న జెనీలియ, చాలా రోజుల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైందనే చెప్పవచ్చు. ఇక రితేష్ దేశ్ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక వీరికి ఓ కొడుకు కూడా జన్మించాడు.సినిమాలకు దూరమైనా ఆమె తన కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతుంది అనుకునే సమయంలో ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
అది ఏమిటంటే? ఈ మధ్య కాలంలో జెనీలియా తన సోషల్ మీడియా అకౌంట్‌లో హాట్ ఫొటోస్ షేర్ చేయడంతో, ఈ ముద్దుగుమ్మ తన భర్తకు విడాకులు ఇవ్వబోతుంది. అందుకే అతడికి దూరంగా ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కొంతమంది నెటిజన్లు అయితే జెనీలియా హాట్ ఫొటోస్ చూసి తన భర్త విడాకులు తీసుకోబోతున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం చాలా వైరల్‌గా మారింది. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది