బ్రాడ్‌తో సెక్స్ సీన్‌.. మొత్తం విప్పి చూపించమని ఒత్తిడి చేశారు

by Vinod kumar |   ( Updated:2022-12-06 14:07:54.0  )
బ్రాడ్‌తో సెక్స్ సీన్‌.. మొత్తం విప్పి చూపించమని ఒత్తిడి చేశారు
X

దిశ, సినిమా: హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్‌తో సెక్స్ సీన్‌ షూట్ చేస్తున్నపుడు ఎదురైన షాకింగ్ ఇన్సిడెంట్ గురించి నటి గీనా డేవిస్ ఓపెన్ అయింది. 1991లో వచ్చిన 'థెల్మా అండ్ లూయిస్' మూవీతోపాటు కెరీర్ అనుభవాలను 'డయింగ్ ఆఫ్ పొలిట్‌నెస్' అనే ఆత్మకథలో వెల్లడించిన డేవిస్.. ఇంటిమేట్ సీన్ చేస్తున్నపుడు బ్రాడ్ పిరుదులపై చిన్న చిన్న మొటిమలు ఉండటంతో ఇబ్బంది పడ్డట్లు తెలిపింది. అయితే వాటిని కెమెరాలో కనిపించకుండా చేసేందుకు టేక్‌ల మధ్య టచ్ అప్ చేయమని మేకప్ అర్టిస్టులను కోరాల్సి వచ్చిందన్న నటి.. 'నిజానికి బ్రాడ్ ఎప్పుడూ తన రూపం గురించి పెద్దగా పట్టించుకునేవాడు కాదు. కానీ, బట్ మీద చిన్న చిన్న మొటిమల గురించి చాలా సిగ్గుపడ్డాడు. ఆ సీన్‌లో నా కంటే బ్రాడ్ ఎలా కనిపిస్తున్నాడనే దానిపైనే డైరెక్టర్ ఆందోళన చెందారు. బ్రాడ్ అబ్స్‌, బటక్స్‌‌పై ఎవియన్‌తో స్ప్రే చేశారు' అని గుర్తుచేసుకుంది. ఇక ఈ సన్నివేశంలో తను అనుకున్న దానికంటే ఎక్కువ స్కీన్ షో చేయాలని మేకర్స్ కోరడంతో అసౌకర్యంగా ఫీల్ అయ్యానన్న బ్యూటీ.. బాడీ డబుల్స్‌ ఆప్షన్ ఉన్నా, చివరికీ తానే బాడీని చూపించాల్సి వచ్చిందని తెలిపింది.

READ MORE

మహనీయుల పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించలేవ్.. అక్షయ్‌పై ట్రోలింగ్

Advertisement

Next Story