- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ హీరో నాతో అసభ్యంగా ప్రవర్తించాడు.. బలవంతంగా చేయి పట్టుకుని అలా చేశాడు
దిశ, సినిమా: బాలీవుడ్ నటి గౌహర్ ఖాన్ ఓ స్టార్ హీరోను ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు తాను ఎంతగానో అభిమానించే ఒక నటుడు ఓ సినిమాలో భాగంగా తనతో బిహేవ్ చేసిన తీరుపట్ల అసహనం వ్యక్తం చేసింది. ‘18ఏళ్ల వయసులో జరిగిన సంఘటన ఎప్పటికీ మరిచిపోను. యాంకర్‌గా పనిచేస్తున్న టైమ్‌లో చాలా పేరుగాంచిన ఒక దివంగత నటుడి సినిమాలో చిన్న పాత్ర పోషించాను. మూవీలో భాగంగా అతన్ని ఇంటర్వ్యూ చేస్తున్నంతసేపు నా చేతిని వదలకుండా పట్టుకున్నాడు. ఆయన ప్రవర్తతో షాక్ అయ్యాను. ఇబ్బంది పడ్డాను.
పక్కనే ఉన్న దర్శకుడు నా సమస్యను గుర్తించి.. ‘వెంటనే నీవు ఇక్కడినుంచి వెళ్లిపో. నీ రూమ్‌కు వెళ్లి డోర్ లాక్ చేసుకో’ అని చెప్పాడు. వెంటనే నేను వెళ్లిపోయా’ అని గుర్తు చేసుకుంది. ఇక అంతటితో ఆగకుండా సదరు హీరో తన గురించి ఆరాతీశాడని, తన ఫోన్ నంబర్ తెలుసుకోవాలని ట్రై చేసినట్లు తెలియడంతో మరింత టెన్సన్ పడ్డానని చెప్పుకొచ్చింది గౌహర్.
- Tags
- Gauahar Khan